Home బిజినెస్ బంగారం తాకట్టు పెట్టకుండానే గోల్డ్ లోన్స్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో వింత మోసం-gold loans without...

బంగారం తాకట్టు పెట్టకుండానే గోల్డ్ లోన్స్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో వింత మోసం-gold loans without any collateral gold bizarre but true activity at bank of baroda ,బిజినెస్ న్యూస్

0

నిబంధనల ఉల్లంఘన

అయితే, బంగారం తాకట్టు పెట్టుకోకుండా, బంగారంపై రుణాలు ఇవ్వడం నిబంధనలను అతిక్రమించడమేనని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇది రెగ్యులేటరీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని తెలిపాయి. ముఖ్యంగా, దక్షిణ భారతదేశంలోని కొందరు బీవోబీ సిబ్బంది, టార్గెట్స్ రీచ్ కావడం కోసం స్నేహపూర్వక కస్టమర్లతో కలిసి ఈ ప్లాన్ ను అమలు చేశారు. ఈ విధానంలో, కస్టమర్ డబ్బును ఉపయోగించకుండా చూసుకోవడానికి అతడి ఖాతాలో లోన్ డబ్బుకు సమానమైన మొత్తాన్ని బ్లాక్ చేస్తారు. ఈ గోల్డ్ లోన్స్ కు సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజును బ్రాంచ్ తన సొంత ఖర్చుల ఖాతా నుండి చెల్లిస్తుంది.

Exit mobile version