Home ఎంటర్టైన్మెంట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న ది కేరళ స్టోరీ.. రిలీజ్ డేట్ ఇదే-the kerala story ott release...

ఓటీటీలోకి వచ్చేస్తున్న ది కేరళ స్టోరీ.. రిలీజ్ డేట్ ఇదే-the kerala story ott release date controversial movie digital premier on zee 5 ott on 16th of february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

ది కేరళ స్టోరీలో అసలు ఏముంది?

ది కేరళ స్టోరీ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. కేరళకు చెందిన 32,000 మంది హిందూ అమ్మాయిలను మోసపూరితంగా కొందరు ఇస్లాం మతంలోకి మార్చి.. ఐసిస్‍లోకి పంపారని ది కేరళ స్టోరీ సినిమా ట్రైలర్‌లో ఉండటంతో తీవ్ర దుమారం రేగింది. అయితే, కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిల యథార్థ కథ ఇది అని గత వారం ప్రోమోను మార్చింది ఆ చిత్ర యూనిట్.

Exit mobile version