OTT Releases On This Week: వీకెండ్ అయిపోయిందంటే కొత్త వీక్ రానే వచ్చేస్తుంది. ఎవ్రీ వీక్ సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చి ఓటీటీల తలుపు తడుతుంటాయి. ఇక ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలూ చూద్దామా అని ఓటీటీల గుమ్మం దగ్గరే కాపు కాచుకునే మూవీ లవర్స్‌కు ప్రతివారం పండగలాంటిదే. కాబట్టి ఇలా ఈ వారం కూడా ఓటీటీల్లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో పాటు కొన్ని సరికొత్త జోనర్స్ మూవీస్, వెబ్ సిరీసులు రానున్నాయి. మరి ఏ ఓటీటీల్లో అవి స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.