Home క్రికెట్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై భార్య రియాక్షన్ వైరల్-rohit sharma wife ritika not...

రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై భార్య రియాక్షన్ వైరల్-rohit sharma wife ritika not happy with the mumbai indians decision ipl news in telugu ,cricket న్యూస్

0

2013లో రికీ పాంటింగ్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ అందుకున్నాడు. అక్కడి నుంచి 2013, 2015, 2017, 2019, 2020లలో ఐదుసార్లు రోహిత్ కెప్టెన్సీలో ముంబై విజయాలు సాధించింది. అయితే గత రెండు సీజన్లుగా అనుకున్న స్థాయిలో ఆ టీమ్ రాణించడం లేదు.

Exit mobile version