Saturday, October 26, 2024

రోజ్ డే ప్రాముఖ్యత.. ఏ రంగు గులాబీ పువ్వు ఎందుకు ఇవ్వాలి?-importance of rose day in valentines week and how to celebrate it ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఎర్ర గులాబీని ఇవ్వడం వెనుక ప్రత్యేక అర్థం ఉంది. ఈ ఎరుపు గులాబీ ప్రేమను వ్యక్తీకరించడానికి ఇస్తారు. మీరు దీన్ని ఈ గులాబీని తీసుకుంటే ప్రేమను అంగీకరించినట్లు అర్థం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఎర్ర గులాబీని ఇస్తారు. ఈ గులాబీ ప్రేమ, అందం, గౌరవం, శృంగారాన్ని సూచిస్తుంది. ఎరుపు గులాబీ ప్రేమకు చిహ్నంగా ఉండటానికి ఇదే కారణం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana