రాశి ఫలాలు భగవద్గీత సూక్తులు: మనసు స్థిరంగా ఉన్నవాడే అందరినీ జయిస్తాడంటున్న గీతాసారాంశం By JANAVAHINI TV - February 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Bhagavad Gita quotes in telugu: కురుక్షేత్ర యుద్దం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశ సారాంశమే భగవద్గీత. మనసు అదుపులో ఉంటే అన్నింటా విజయం లభిస్తుందని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు.