Monday, October 28, 2024

నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు అంచనాలకు మించి ఖర్చు చేస్తారు-today rasi phalalu february 7th 2024 check your zodiac signs for daily horoscope in teugu ,రాశి ఫలాలు న్యూస్

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. రుణ సమస్యలు తొలగుతాయి. సంతోషంగా గడుపుతారు. ఖర్చులు అధికమగును. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం అనుకూలించును. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. వాయిదాపడిన మొక్కలు తీర్చుకుంటారు. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లాన్ని నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana