కుజ గ్రహ సంచారం.. ఈ రాశుల జాతకులకు ఆస్తులు దక్కేలా చేస్తుంది-mars transit in makara rashi brings profit and wealth for these zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
కుజ గ్రహ సంచారం వల్ల న్యాయ పరమైన వివాదాలు, ఆరోగ్యం మీద అధికంగా ఖర్చు పెడతారు. వైద్యం, పరిశోధన, పరిపాలన, రవాణా, దిగుమతి, ఎగుమతి రంగాల వారికి మంచి లాభాలు వస్తాయి. శత్రువులు మీ చేతిలో ఓడిపోతారు.