ఆంధ్రప్రదేశ్ Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎక్కడ? వెనకడుగా.. వ్యూహాత్మకమా…! గన్నవరంలో పోటీపై సందేహాలు By JANAVAHINI TV - February 5, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Vallabhaneni Vamsi: ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేర్లలో వల్లభనేని వంశీ ఒకటి… తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గన్నవరం నియోజక వర్గం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ… స్తబ్దుగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.