Home తెలంగాణ TS Changes To TG : TS నెంబర్ ప్లేట్లను TGగా మార్చుకోవాలా? అధికారులు ఏమన్నారంటే?

TS Changes To TG : TS నెంబర్ ప్లేట్లను TGగా మార్చుకోవాలా? అధికారులు ఏమన్నారంటే?

0

TS Changes To TG : తెలంగాణలో కొత్త ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ పేరును టీజీగా మార్పు చేసింది. అయితే ఈ మార్పుపై వాహనదారులపై సందేహాలు నెలకొన్నాయి. దీనిపై అధికారులు ఏమన్నారంటే?

Exit mobile version