Tollywood Releases This Week: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రవితేజ ఈగల్, యాత్ర -2తో పాటు రజనీకాంత్ డబ్బింగ్ మూవీ లాల్‌సలాం పోటీపడబోతున్నాయి. వీటితో పాటు డైరెక్టర్ మారుతి రిలీజ్ చేస్తోన్న ట్రూ లవర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.