TDP And Janasena: అసెంబ్లీ( Assembly ) ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య పొత్తులు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తున్నాయి. ఆదివారం ఒక్క రోజే రెండు సార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.