Ashwin Record: ఇంగ్లండ్తో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ నేడు (ఫిబ్రవరి 5) ఘన విజయం సాధించింది. మూడు వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించాడు భారత సీనియర్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ క్రమంలో మరో రికార్డును సృష్టించాడు.