Friday, January 10, 2025

Jasprit Bumrah: బుమ్రా డెడ్లీ యార్కర్‌పై స్పందించిన పాకిస్థాన్ మాజీ పేసర్

Jasprit Bumrah – IND vs ENG: ఇంగ్లండ్‍తో రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఓ అద్భుతమైన యార్కర్ వేశాడు. ఈ డెడ్లీ యార్కర్‌పై పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ స్పందించాడు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana