Home ఎంటర్టైన్మెంట్ Brahmamudi February 5th Episode:క‌ళావ‌తి గ్లామ‌ర్‌కు రాజ్ ఫిదా – శ్వేత‌పై రివేంజ్ తీర్చుకున్న కావ్య

Brahmamudi February 5th Episode:క‌ళావ‌తి గ్లామ‌ర్‌కు రాజ్ ఫిదా – శ్వేత‌పై రివేంజ్ తీర్చుకున్న కావ్య

0

శ్వేత అనుమానం…

కావ్య వాల‌కం చూసి శ్వేత‌లో డౌట్ మొద‌ల‌వుతుంది. మీ ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌ని రాజ్‌ను అడుగుతుంది. ఏం లేదు, ఇద్ద‌రం బాగానే ఉన్నామ‌ని రాజ్ అంటాడు. మీ మ‌ధ్య సెలైంట్‌గా యుద్ధం జ‌రుగుతుంద‌ని, నువ్వు ఆ విష‌యాన్ని కావాల‌నే దాస్తున్నావ‌ని రాజ్‌తో అంటుంది శ్వేత‌. ఎంత‌గా మండిపోక‌పోతే నామీద ఎందుకు క‌ల‌ర్ పోస్తుంది అని రాజ్‌ను నిల‌దీస్తుంది శ్వేత‌.నాకు నిజం తెలియాల‌ని అంటుంది.

Exit mobile version