Home తెలంగాణ Bhuvanagiri Suicides: ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్ధినుల ఆత్మహత్య.. భువనగిరిలో తీవ్ర ఉద్రిక్తత

Bhuvanagiri Suicides: ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్ధినుల ఆత్మహత్య.. భువనగిరిలో తీవ్ర ఉద్రిక్తత

0

Bhuvanagiri Suicides: తెలంగాణ రాష్ట్రంలో సంచలన సృష్టించిన భువనగిరి ఎస్సీ హాస్టల్ SC hostel విద్యార్థినుల ఆత్మహత్యల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. గత వారం హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడిన భవ్య, వైష్ణవి మృతదేహాలపై వారి కుటుంబ సభ్యులు పంటితో కొరికిన గాయాలు, వాతలను గుర్తించారు.

Exit mobile version