Monday, January 20, 2025

AP Assembly Budget Session: పేదరిక నిర్మూలన ధ్యేయంగా నవరత్నాలను అమలు చేస్తున్నామన్న గవర్నర్ అబ్దుల్ నజీర్..

AP Assembly Budget Session:  ఆంధ్రప్రదేశ్‌లో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా నవరత్నాలను అమలు చేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవంలో ప్రభుత్వం సాధించిన విజయాలను గవర్నర్ సుదీర్ఘంగా వివరించారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana