చిత్రాలు స్టాక్స్‌ని బై చేసి సెల్ చేయడమే కాదు.. సెల్ చేసి కొనొచ్చని మీకు తెలుసా? By JANAVAHINI TV - February 5, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Intraday trading tips : స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చారా? ‘షార్ట్ సెల్లింగ్’ పేరు విని కన్యూజ్ అవుతున్నారా? అయితే.. ఇది కోసమే! అసలు షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ట్రేడర్లు ఎందుకు షార్ట్ సెల్ చేస్తారు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..