Friday, January 17, 2025

షటిలఏకాదశి ఈ మూడు రాశుల వారిని ధనవంతులను చేస్తుంది-shattila ekadashi date and shubha yogam these zodiac signs will get goddess lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్

షటిల ఏకాదశి రోజు ఉపవాసం ఉంది విష్ణు మూర్తిని పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరి పాపాలు నశిస్తాయని, దుఖం, పేదరికం నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈరోజు నువ్వులు లేదా నువ్వులతో చేసిన వంటకాన్ని పంచి పెట్టడం వల్ల పుణ్యం దక్కుతుంది. షటిల ఏకాదశి రోజు విష్ణు మూర్తిని పూజించడం వల్ల లక్ష్మీ దేవి ప్రత్యేక అనుగ్రహం కూడా పొందుతారు. ఈరోజు అనేక శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. షటిల ఏకాదశిని పాటించే వారికి సంపద, ఆరోగ్యం లభిస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana