Home బిజినెస్ ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్స్​ పనిచేస్తాయా? యూజర్స్​కి అలర్ట్​..-paytm payments bank crisis will...

ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్స్​ పనిచేస్తాయా? యూజర్స్​కి అలర్ట్​..-paytm payments bank crisis will paytm fastags work after february 29 ,బిజినెస్ న్యూస్

0

ఇతర బ్యాంక్​లకు చెందిన ఫాస్టాగ్స్​ని పేటీఎంలో రీఛార్జ్​ చేసుకోవచ్చా?

దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. యాప్​ని పేటీఎం ఎలా మాడిఫై చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే.. ఇతర ఈ ఆప్షన్​ ఉంది. భవిష్యత్తులో ఉంటుందో లేదో చెప్పలేము. ఎందుకైనా మంచిది.. గూగుల్​ పే, ఫోన్​ పేని వాడి, మీ ఫాస్టాగ్స్​ని రీఛార్జ్​ చేసుకోవడం బెటర్​.

Exit mobile version