Home క్రికెట్ డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియా పైకి.. ఆస్ట్రేలియాకు చేరువగా..-wtc points table india move to...

డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియా పైకి.. ఆస్ట్రేలియాకు చేరువగా..-wtc points table india move to 2nd place after defeating england in 2nd test cricket news in telugu ,cricket న్యూస్

0

ఆస్ట్రేలియా 10 మ్యాచ్ లలో 6 విజయాలు, 3 ఓటములు, ఒక డ్రాతో 66 పాయింట్లు, 55 పర్సెంటేజీతో టాప్ లో కొనసాగుతోంది. ఇక ఇండియన్ టీమ్ 6 టెస్టుల్లో మూడు విజయాలు, 2 ఓటములు, ఒక డ్రాతో 38 పాయింట్లు, 52.77 పర్సెంటేజ్ తో రెండో స్థానంలో ఉంది. తర్వాతి మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. రెండేసి మ్యాచ్ లు ఆడి, ఒకటి గెలిచి, మరొకటి ఓడి.. 50 పర్సెంటేజ్ తో మూడు నుంచి ఐదో స్థానం వరకూ ఉన్నాయి.

Exit mobile version