బిజినెస్ ఎల్ఐసీ షేర్ జోరు.. 8.8 శాతం పెరుగుదలతో రూ. 1000 మార్కును దాటిన తీరు By JANAVAHINI TV - February 5, 2024 0 FacebookTwitterPinterestWhatsApp LIC share Price: ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6.50 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది భారతదేశంలో ఆరవ అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ. ప్రభుత్వ లిస్టెడ్ పీఎస్‌యూ కంపెనీలలో అగ్రగామిగా ఉంది.