Home ఎంటర్టైన్మెంట్ ఇంగ్లిష్ వెర్షన్‍లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన సలార్ సినిమా.. ఇక గ్లోబల్‍గా మోతే..-salaar ceasefire movie english...

ఇంగ్లిష్ వెర్షన్‍లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన సలార్ సినిమా.. ఇక గ్లోబల్‍గా మోతే..-salaar ceasefire movie english version streaming started on netflix ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

సలార్ మూవీలో ప్రభాస్‍తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి, టినూ ఆనంద్, దేవరాజ్, బాబీ సింహా కీలకపాత్రలు చేశారు. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సీక్వెల్‍గా సలార్: పార్ట్-2 శౌర్యంగపర్వం మూవీని కూడా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

Exit mobile version