Home తెలంగాణ శంకరపట్నం కేశవపట్నం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానము పోస్టర్ ఆవిష్కరణ – మనకొండూరు శాసనసభ్యులు కవ్వంపెల్లి...

శంకరపట్నం కేశవపట్నం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానము పోస్టర్ ఆవిష్కరణ – మనకొండూరు శాసనసభ్యులు కవ్వంపెల్లి సత్యనారాయణ

0

జానవాహిణి మ్యాకలకుమార్ :- కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానము పోస్టర్ ఆవిష్కరణ స్థానిక శాసనసభ్యులు కవ్వంపెల్లి సత్యనారాయణ తో క్యాంపు కార్యాలయం పోస్టర్ రిలీజ్ చేసారు.. ఈ కార్యక్రమం లో కేశవపట్నం గ్రామ శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానము చైర్మన్ గుర్రం స్వామి గౌడ్ మరియు సీఈఓ మారుతి రావు. కమిటీ సభ్యులు. బొంగుని తిరుపతి. గుర్రం శ్రీనివాస్. గుర్రం బిక్షపతి. గుర్రం వెంకటేశం. బొజ్జ రవి. మేకల కుమార్. బొజ్జ రాజయ్య. జనగం తిరుపతి. గోశాల సారయ్య. పాల్గొన్నారు.

Exit mobile version