ఇతర బ్యాంక్‌లకు చెందిన ఫాస్టాగ్స్ని పేటీఎంలో రీఛార్జ్ చేసుకోవచ్చా?
దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. యాప్‌ని పేటీఎం ఎలా మాడిఫై చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే.. ఇతర ఈ ఆప్షన్ ఉంది. భవిష్యత్తులో ఉంటుందో లేదో చెప్పలేము. ఎందుకైనా మంచిది.. గూగుల్ పే, ఫోన్ పేని వాడి, మీ ఫాస్టాగ్స్ని రీఛార్జ్ చేసుకోవడం బెటర్.