Saturday, January 18, 2025

థియేట‌ర్ల‌లో రిలీజైన 19 ఏళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన అమితాబ్ నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ-amitabh bachchan national award winning movie black comes to ott 19 years after theatrical release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

ప్ర‌స్తుతం అమితాబ్ బ‌చ్చ‌న్ తెలుగులో క‌ల్కి 2898 ఏడీలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ మే 9న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ వెట్టైయాన్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల త‌ర్వాత అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌జ‌నీకాంత్ క‌లిసి న‌టిస్తోన్న మూవీ ఇది. టీజే జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో అమితాబ్ బ‌చ్చ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ అమితాబ్ బ‌చ్చ‌న్ బిజీగా ఉన్నాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana