Home బిజినెస్ టాటా మోటార్స్ షేరు ధర 7 శాతం అప్.. క్యూ3 పనితీరుతో 52 వీక్స్ గరిష్టానికి..

టాటా మోటార్స్ షేరు ధర 7 శాతం అప్.. క్యూ3 పనితీరుతో 52 వీక్స్ గరిష్టానికి..

0

Tata Motors share Price: మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ ఆదాయం రూ. 88,489 కోట్ల నుంచి 24.9 శాతం పెరిగి రూ.1,10,577 కోట్లకు చేరింది. బ్రిటిష్ లగ్జరీ కార్ల యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఆదాయం రూ. 58,863 కోట్ల నుంచి రూ.76,665 కోట్లకు పెరిగింది.

Exit mobile version