valentine’s day 2024: వాలెంటైన్స్ డే వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేమ వేడుక మొదలైపోతుంది. ముఖ్యంగా ఏం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవాలో ప్రేమికులు ఆలోచిస్తూ ఉంటారు. అయితే వాలెంటెన్స్ డే రోజు కొన్ని రకాల వింత ఆచారాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.