UP Wedding Fraud : సామూహిక వివాహల్లోనూ స్కామ్- రూ. 500 ఇచ్చి, పెళ్లి పీటల మీద కూర్చోపెట్టారు!-up wedding fraud brides seen garlanding themselves ,జాతీయ
ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. సామూహిక వివాహాలకు సంబంధించిన స్కీమ్‌లో భాగంగా లబ్ధిదారులకు రూ. 51వేలు అందుతాయి. వీటిల్లో రూ. 35వేలు మహిళలకు, రూ. 10వేలు పెళ్లి సామాగ్రి కొనేందుకు, రూ. 6వేలు ఈవెంట్‌కి వెళతాయి.