Home చిత్రాలు TS Govt Indiramma Housing Scheme : ‘ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్’ అప్డేట్

TS Govt Indiramma Housing Scheme : ‘ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్’ అప్డేట్

0

(1 / 5)

గత నెల డిసెంబర్ 28 నుంచి  జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. పథకాల కోసం మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్స్ అందాయి.(Telangana Congress Twitter)

Exit mobile version