Shubman Gill – IND vs ENG 2nd Test: ఇంగ్లండ్తో రెండో టెస్టులో భారత్ యువ స్టార్ శుభ్మన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. టెస్టుల్లో కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్న గిల్.. ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చేశాడు.