చిత్రాలు Poonam Pandey : ‘డెత్ స్టంట్’ని.. నెలల ముందే ప్లాన్ చేసిన పూనమ్ పాండే! ఇవిగో ఆధారాలు.. By JANAVAHINI TV - February 4, 2024 0 FacebookTwitterPinterestWhatsApp సెర్వికల్ కేన్సర్‌పై అవగాహన పేరుతో.. తన మరణాన్ని ఫేక్ చేసి, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పూనమ్ పాండే. అయితే.. దీనిని ఆమె కొన్ని నెలల ముందు నుంచే ప్లాన్ చేస్తూ వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి!