Paytm share price target : సోర్స్‌ల ప్రకారం.. పేటీఎం పేరెంట్ కంపెనీ ద్వారా చేసిన లావాదేవీలు.. డేటా ప్రైవసీకి విరుద్ధంగా జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ట్రాన్సాక్షన్స్‌ని ఆర్బీఐ నిలిపివేసింది. వినియోగదారులు సేవింగ్స్ అకౌంట్స్, వాలెట్స్, ఫాస్టాగ్స్, ఎన్సీఎంసీ కౌంట్స్పై ఇప్పటికప్పుడు ప్రభావం పడలేదు. కానీ.. ఫిబ్రవరి 29 వరకు.. థర్డ్ పార్టీ యాప్స్‌పై సంస్థ భారీగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.