Monday, October 28, 2024

పేటీఎం వాడకండి- వ్యాపారులకు సీఏఐటీ సూచన!-switch to other apps from paytm cait to businesses ,బిజినెస్ న్యూస్

పేటీఎం పేమెంట్స బ్యాంక్​పై ఆర్​బీఐ ఆంక్షలు విధించింది. ఫలితంగా.. భద్రతపై అనుమానాలు మొదలయ్యాయి. యాప్​లో ఆర్థిక సేవలను వినియోగించుకోవడంపై ఆందోళనలు నెలకొన్నాయి. ఫైనాన్షియల్​ అసెస్ట్స్​ని భద్రపరుచుకోవడం కోసం, ట్రాన్సాక్షన్స్​లో ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలంటే.. వ్యాపారులు ఇతర పేమెంట్​ యాప్స్​కి మారుపోవాలని సూచిస్తున్నాము. లేదా డైరక్ట్​ యూపీఐ ట్రాన్సాక్షన్స్​ చేయాలని చెబుతున్నాము. బ్యాంక్​లకు తమ తమ పేమెంట్ యాప్స్​ ఉంటాయి,” అని సీఏఐటీ నేషనల్​ ప్రెసిడెంట్​ బీసీ భార్తియా, సెక్రటరీ జెనరల్​ ప్రవీణ్​ ఘండేల్వాల్​లు ఓ ప్రకటన విడుదల చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana