Home ఎంటర్టైన్మెంట్ ఈగల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో రవితేజ-tollywood news eagle movie pre release event i am...

ఈగల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో రవితేజ-tollywood news eagle movie pre release event i am waiting for audience response on my makeover says ravi teja ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

ఈగల్ మూవీలో రవితేజకు జోడీగా కావ్య థాపర్ హీరోయిన్‍గా నటించారు. అనుపమ పరమేశ్వరన్, నవదీప్ కీలకపాత్రలు పోషించారు. శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ కీరోల్స్ చేశారు. ఈ మూవీకి దేవ్ జండ్ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా ఫేమస్ అయిన కార్తీక్ ఘట్టమనేనికి దర్శకుడిగా ఇది రెండో చిత్రం. ఈగల్ ట్రైలర్ మాస్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్‍లతో ఆకట్టుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version