Home ఎంటర్టైన్మెంట్ ఆ దేశంలో రజినీకాంత్ మూవీ నిషేధం!-kollywood news rajinikanth movie lal salaam movie banned...

ఆ దేశంలో రజినీకాంత్ మూవీ నిషేధం!-kollywood news rajinikanth movie lal salaam movie banned in arab country kuwait ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

లాల్ సలాం చిత్రంలో ధన్యబాలకృష్ణన్, జీవిత రాజశేఖర్, విఘ్నేశ్, లివింగ్‍స్టన్, సెంథిల్, అనంతిక సనిల్‍కుమార్, కేఎస్ రవికుమార్, తంబి రామయ్య కీరోల్స్ చేశారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Exit mobile version