శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవడానికి చాలా మంది వివిధ నియమాలకు పెట్టుకుంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, బయటి ఆహారానికి దూరంగా ఉండటం, ధూమపానం, మద్యపానం చేయకపోవడం.. ఇలా చాలా రకాలుగా ఉంటాయి. మీరు అటువంటి కఠినమైన క్రమశిక్షణగా ఉంటే.. ఆరోగ్యంగా ఉంటుంది. అయితే శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రాత్రి 7 గంటల తర్వాత కొన్ని అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు. ఈ అలవాట్లు శరీరానికే కాదు, మనసుకు కూడా రక్షణ కల్పిస్తాయి. అ అలవాట్లు ఏంటో చూద్దాం..