“పేటీఎం పేమెంట్స బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఫలితంగా.. భద్రతపై అనుమానాలు మొదలయ్యాయి. యాప్‌లో ఆర్థిక సేవలను వినియోగించుకోవడంపై ఆందోళనలు నెలకొన్నాయి. ఫైనాన్షియల్ అసెస్ట్స్ని భద్రపరుచుకోవడం కోసం, ట్రాన్సాక్షన్స్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలంటే.. వ్యాపారులు ఇతర పేమెంట్ యాప్స్‌కి మారుపోవాలని సూచిస్తున్నాము. లేదా డైరక్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయాలని చెబుతున్నాము. బ్యాంక్‌లకు తమ తమ పేమెంట్ యాప్స్ ఉంటాయి,” అని సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భార్తియా, సెక్రటరీ జెనరల్ ప్రవీణ్ ఘండేల్వాల్లు ఓ ప్రకటన విడుదల చేశారు.