Teja Sajja About Hanuman Movie: జనవరి 12న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోన్న హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. హనుమాన్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. తేజ సజ్జా లేటెస్ట్ ఇంటర్వ్యూ విశేషాల్లోకి వెళితే..