ఆంధ్రప్రదేశ్ Minister Ambati Dance : భోగి వేడుకలు – మరోసారి స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి అంబటి By JANAVAHINI TV - January 14, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Bhogi Celebrations 2024 in AP : మంత్రి అంబటి మరోసారి అదిరిపోయే స్టెప్పులు వేశారు. సత్తెనపల్లిలో నిర్వహించిన బోగీ వేడుకల్లో పాల్గొన్న ఆయన… డ్యాన్సులతో సందండి చేశారు.