ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమల ఘాట్ రోడ్డులో 'డ్రోన్' కలకలం By JANAVAHINI TV - January 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Drone Seized at Tirumala : తిరుమలలో మరోసారి డ్రోన్ ఎగరటం కలకలం రేపింది. శుక్రవారం ఘాట్‌రోడ్డులో డ్రోన్ కనిపించటంపై టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు… ఆపరేట్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.