ఎంటర్టైన్మెంట్ Ram Gopal Varma: హనుమాన్‍తో అది నిరూపించావ్.. పాఠం నేర్పావ్: ప్రశాంత్ వర్మపై ఆర్‌జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ By JANAVAHINI TV - January 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Ram Gopal Varma on HanuMan Movie: హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మపై డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. సినీ ఇండస్ట్రీకి ఓ పాఠం నేర్పావంటూ పొగిడారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.