Janasena – TDP Manifesto : “ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడడానికి జనసేన-టీడీపీ కూటమి కృషి చేయాలి.ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి…’ – పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి ఎన్.సాంబశివరావు రాజకీయ విశ్లేషణ.