Friday, January 24, 2025

JEE Main session 2: జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష తేదీలు మారాయి.. చెక్ చేసుకోండి..-nta revises jee main session 2 dates following clash with cbse class 12 exams ,జాతీయ

సీబీఎస్సీ పరీక్ష తేదీల్లోనూ మార్పులు

సీబీఎస్ఈ 10, 12వ తరగతి కొన్ని సబ్జెక్టుల పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. సవరించిన తేదీలతో కొత్త షెడ్యూల్ ను సీబీఎస్ఈ జనవరి 4వ తేదీన విడుదల చేసింది. సీబీఎస్ఈ 12వ తరగతి ఫ్యాషన్ స్టడీస్ పరీక్ష మార్చి 11న జరగాల్సి ఉండగా, అది మార్చి 21కి వాయిదా పడింది. కాగా, నేటి నుంచి 10, 12వ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు సైకలాజికల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సీబీఎస్సీ తెలిపింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana