ఎంటర్టైన్మెంట్ Extra Ordinary Man OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే By JANAVAHINI TV - January 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Extra Ordinary Man OTT Release Date: నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రానుంది.. ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.