Dhruv Jurel IND vs ENG Test Series: జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో ప్రకటించిన టీమిండియా జట్టులో ధ్రువ్ జురెల్ స్థానం దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత వివరాలను పంచుకున్నాడు ఈ 22 ఏళ్ల యువ ఆటగాడు ధ్రువ్ జురెల్.