AFC Asian Cup India vs Australia: ఏఎఫ్‍సీ ఏషియన్ కప్ ఫుట్‍బాల్ టోర్నీని భారత జట్టు నిరాశాజనకంగా ప్రారంభించింది. గ్రూప్-బీలో నేడు (జనవరి 13) జరిగిన మ్యాచ్‍లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది.