Home లైఫ్ స్టైల్ విజయానికి దగ్గర దారి ఒక్కటే… కష్టపడి పనిచేయడం-sunday motivation the only way to success...

విజయానికి దగ్గర దారి ఒక్కటే… కష్టపడి పనిచేయడం-sunday motivation the only way to success is hard work ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

అంతవరకు పొలం జోలికి వెళ్ళని కొడుకులు పొలాన్ని తవ్వడం ప్రారంభించారు. పది ఎకరాల పొలాన్ని తవ్వారు. కానీ వారికి నిధి దొరకలేదు. నాన్న అబద్ధం చెప్పారంటూ తిట్టుకున్నారు. ఎలాగూ తవ్వారు కాబట్టి, కొన్ని విత్తనాలు జల్లితే మంచిదని చెప్పింది వారి తల్లి. దాంతో వారు తవ్విన పొలంలోనే విత్తనాలను చల్లారు. కొన్ని రోజులకే వర్షాలు పడి ఆ విత్తనాలు మొలకెత్తి పంట విరగ కాసింది. దాన్ని అమ్మితే లక్షల కొద్ది డబ్బు వచ్చింది. కొడుకులు చాలా సంతోషించారు. వారి తల్లి ఆ ముగ్గురుని పిలిచి మీ నాన్న చెప్పిన నిధి మీకిప్పుడు దొరికింది… అని చెప్పింది. కొడుకులు తండ్రి మాటల వెనుక ఉన్న భావాన్ని అప్పుడు అర్థం చేసుకున్నారు. ఏదైనా సరే… కష్టపడితేనే దక్కుతుందని వారికి అర్థమైంది.

Exit mobile version