Home ఎంటర్టైన్మెంట్ డెవిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోపే..-devil ott release...

డెవిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోపే..-devil ott release date kalyan ram latest movie will stream on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

డెవిల్ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‍గా నటించారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సొనెన్‍బ్లిక్, ఎల్నాజ్ నొరౌజీ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య కీలకపాత్రలు పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి సంగీతం అందించారు.

Exit mobile version