Home ఎంటర్టైన్మెంట్ గుంటూరు కారం చిత్రానికి ఫస్ట్ డే బంపర్ కలెక్షన్లు.. రికార్డు కూడా..-guntur kaaram day 1...

గుంటూరు కారం చిత్రానికి ఫస్ట్ డే బంపర్ కలెక్షన్లు.. రికార్డు కూడా..-guntur kaaram day 1 collections mahesh babu movie gets huge opening ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

గుంటూరు కారం సినిమాలో మహేశ్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‍గా చేశారు. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, రావు రమేశ్, ఈశ్వరి రావు, మురళీ శర్మ, సునీల్ కీలకపాత్రలు పోషించారు. హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఈ మూవీకి నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు.

Exit mobile version